What are the Attributes html in Telugu||web development html in Telugu

attributes 

ఒక webpage లో backgruound colour ని change చేయడానికి మరియు text ని center right ఇలా కావాల్సిన విధంగా text కి changes చేయటానికి ఉపయోగించవచ్చు.

Html attributes in Telugu



Bg clour

ఈ bgcolor అనే attribute ని web page yokka background clour ని change చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని మనం body tag లొనే రాయాల్సివుంటుంది.
<html>
<body bgcolor="green">
ఏ విధంగా మనం body tag లో colour ని change చేయడానకి ఈ టాగ్ ని ఉపయోగించవచ్చు.

Align

ఈ tag ని ఏదైయిన text ని center,right, left ఇలా కావాల్సిన విధంగా align చేయడానికి ఉపయోగిస్తాం.
ఈ tag ని ఊఅయోగించి ఏదయినా ఒకే paragraph ని కావాల్సిన విధంగా align చేయవచ్చు.దీన్ని కూడా body tag లొనే ఎడిట్ చేయాల్సి ఉంటుంది.

<html>
<body>

Hi hejjddjjd align="right"
</body>



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.