What is HTML in Telugu
తెలుగులో హెచ్ డి ఎం ఎల్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా ?అయితే మన బ్లాగ్ లోని ఆర్టికల్స్ను చదవండి .మీకు చాలా ఉపయోగపడతాయి.
Html అనగా "హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్" దీనిని వెబ్ అప్లికేషన్స్ మరియు వెబ్సైట్లను డిజైన్ చేయడానికి ఉపయోగిస్తారు. Html ను 1991లో Berners-lee అనే వ్యక్తి తయారు చేసి 1995లో పబ్లిష్ చేశారు.
Html లో Ht అంటే హైపర్ టెక్స్ట్ అంటే మనం ఏదయినా ఒకే browser లో ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసేటప్పుడు మనకి చాలా లింక్స్ కనిపిస్తాయి.ఉదాహరణకు లో మనం website లో డౌన్లోడ్ అనే బటన్ పైన click చేశాము అనుకోండి.అది ఇంకొక టాబ్ లేదా webpage కి వెళ్తుంది. అంటే దీనికి అర్థం అక్కడ download అనే బటన్ లో ఇంకొక webpage యొక్క లింక్ ని ఇంటర్ లింక్ చేశారు అని అర్థం.దీనినే hypartext అంటారు.
ఇంకా markup language అనేది ఒక scripting లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవచ్చు.అసలు ఈ లాంగ్వేజ్స్స్ అంటే ఎంతో ముందు simple గా తెలుసుకుందాం.
సాధారణంగా మనం మాట్లాడే భాష అనేది కంప్యూటర్ కి అర్థం కాదు.
So దీనికోసం మనం కంప్యూటర్ కి అర్థమయ్యే భాషని ఒక లాంగ్వేజ్ ని నేర్చుకొని మనం దానికి గనక పంపించినట్లు అయితే దానికి అర్థం అవుతుంది. ఉదాహరణకి మీకు తెలుగు వచ్చు అనుకోండి .అయితే మీరు హిందీ వచ్చిన వ్యక్తితో మాట్లాడాల్సి వచ్చింది. అయితే మీరు తెలుగులో మాట్లాడినట్లు అయితే తనకి మీరు చెప్పేది అర్థం కాదు.
ఒకవేళ గనుక తెలుగు మరియు హిందీ రెండు భాషలు ఉన్న ఒక వ్యక్తి గనుక మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్లు అయితే మీ ఇద్దరి మధ్య సంభాషణ అనేది చాలా సులభంగా చేయవచ్చు. అంటే ఇక్కడ కంప్యూటర్ కి మనకి మధ్య ఉన్న వ్యక్తి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు.
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా రకాలు ఉన్నాయి .
- Script language
- Object oriented language
- Pure object oriented language
స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్ ,ప్యూర్ ఆబ్జెక్టెడ్ లాంగ్వేజ్ .ఇలా చాలా రకాలు ఉన్నాయి .అయితే వీటిలో మనం నేర్చుకుంటున్న లాంగ్వేజ్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి చెందినది.
అయితే ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలి,వెబ్ పేజెస్ ని తయారు చేయాలి అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఈ Html అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్.
Conclusion
అయితే ఏదైనా ఒక website design చేయడానికి ఈ హెచ్ టి ఎమ్ ఎల్ language కచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. హెచ్ టి ఎమ్ ఎల్ మనం నేర్చుకున్నట్లు అయితేనే వెబ్ డెవలప్మెంట్ లో ముందుకు సాగగలము.
If you have any doubts comment below feel free.
