How to create website page in Telugu||learn web development in telugu

  What is webpages?             webpagesఅంటే ఏంటి?

 Webpages గురించి మనం తెలుసుకోబోయే ముందు మనం website గురించి తెలుసుకుందాం.కొన్ని వెబ్ pages యొక్క కలయికనే websiste అనవచ్చు. ఒక వెబ్సైట్ లో చాలా రకాల webpages అనేవి ఉంటాయి.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Type of webpages||webpages యొక్క రకాలు.

  • Static webpages
  • Dynamic webpages
  • Server page   


Static webpages


Static webpages అంటే కొన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీ సంబంధిత వెబ్సైట్లను డిజైన్ చేస్తారు. ఈ స్టాటిక్ వెబ్ పేజెస్ అనేవి మొత్తం ఒకే కోడింగ్ తో రాయబడి ఉంటాయి . 

అంటే ఉదాహరణకి మీరు ఈ వెబ్ పేజీలోని ఏదైనా ఒక చిన్న మార్పు చేయాలి .అన్న సరే మీరు కోడింగ్ మొత్తాన్ని మోడీపై చేయాల్సి ఉంటుంది.

 మరియు దీనిని చేయటానికి ఎంతో సమయం మీరు కేటాయించాల్సి ఉంటుంది .ఇది మీరు తరచూ చూసే రైల్వే websites మరియు కొన్ని bank websties లాంటి వాటిని ఉదాహరణకు తీసుకొనవచ్చు.

Dynamic webpages

ఈ డైనమిక్ వెబ్సైట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంతేకాదు ఇవి చూడటానికి చాలా అందంగా డిజైన్ చేయబడి ఉంటాయి.

 అయితే వీటిని మనం మోడీపై చేయడం అనేది చాలా సులభతరం .ఎందుకు అంటే దీనిలో ప్రతిదానికి కోడింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది. హెడర్ మరియు ఫుట్టర్ బాడీ ఇలా దీనికి అదే కోడింగ్ saparate గా ఉంటుంది. 

దాని వలన మనం ఈ డైనమిక్ వెబ్ పేజెస్ ను ఈజీగా మోడీపై చేయవచ్చు .అంతేకాదు ఇది యూజర్స్ యొక్క ఎట్రాక్షన్ ను grab చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Server page

ఈ సర్వర్ పేస్ అనేది యూజర్ యొక్క డీటెయిల్స్ మరియు కొంత డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు సర్వర్ పేజ్ అనేది ఒక సర్వర్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. వీటిని యూజర్ అందుబాటులో ఉండవు. అంతేకాదు వీటిని మోడీపై చేయడం చాలా కష్టతరం.

అయితే మనం దీనిలో webpages గురించి తెలుసుకున్నాం. వచ్చే class లో html లొ use చేసే tags గురించి తెలుసుకుందాం.

Conclusion

అయితే మనం వెబ్ పేజెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఎటువంటి వెబ్సైట్ యొక్క pages అయిన మనం గుర్తుపట్టవచ్చు .అలాగే మనం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.