Tags in Html class-03 in telugu||HTML tags

 Tags in html in telugu

  <       >
ఇక్కడ పైన కనిపిస్తున్న రెండు shymbols lessthan graterthan మధ్యలో ఏదైనా ఒక word ని ఉంచినట్లు అయితే దానిని మనం సింపుల్ గా tag అనవచ్చు. వాటి మధ్యలో ఉంచే word అనేది predefinded word అయి ఉండాలి. predefind word అంటే html కొన్ని వర్డ్స్ ఆనేవి ముందుగానే devlopers రాస్తారు. వాటిని మనం simple గా ఉపయోగించుకోవచ్చు. వీటిని మనం small లేదా captial letters లో కూడా రాయవచ్చును.
అయితే ఈ html tags లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఎంతో చూద్దాం. 


Type of html tags

  • Container tags(pair tags)
  • Empty tags(single tags)

Container tags

కంటైనర్ ట్యాగ్ అనేది రెండు tags కలిగి ఉంటుంది. అంటే open tag మరియు close tag . Starting  tag లేదా ending tag ని కలిగి ఉంటుంది .అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
OPen tags అనేవి ఎప్పుడు starting లో 
<html> అని ఎండింగ్ లో </html> అని ఉంటుంది .
ఎక్కడ మీరు గమనించినట్లయితే ending tag అనేది /తో end అవుతుంది.

సరే ఎప్పుడు empty tags అంటే single tags ఎలా ఉంటాయో చూద్దాం.
ఏవి ఎప్పడు ఒకే టాగ్ ని కలిగి ఉంటాయి.
<tag> <time>
విటిలో open, close వుండవు.
ఇప్పుడు html program యెక్క structure (syntax)ఎలా వుంటుందో చూద్దాం.

<html>

<head>

<tittle>  htmlintelugu </tittle>

</head>


<Body>
                 Element 1
                  Element 2

</Body>

</html>

ఈవిధంగా html syntax లేదా stucture అనేది ఉంటుంది.
అయితే html program ని కంప్యూటర్ లో ఎలా రాయాలో చూద్దాం .
దీనికోసం మనం ఎటువంటి sowftware download చేయకుండా కంప్యూటర్ లో notepad ని ఉపయోగించి రాయవచ్చు. అలాగే notepad++ ని ఉపయోగించి మరింత బాగా రాయవచ్చు.


మనం దీనిలో tags మరియు progaram యొక్క syntax  గురించి తెలుసుకున్నాం.తరువాత క్లాసులోhtml program కంప్యూటర్ లో ఎలా రాయాలో చూద్దాం .



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.